బాటా 50వ స్వర్ణోత్సవాలు.. తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్

బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోటీలను ఏర్పాటు చేశారు. కోన ఫిలిం కార్పొరేషన్ సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ డైలాగ్, స్క్రీన్‌ప్లే రైటర్, నిర్మాత, షో రన్నర్ కోన వెంకట్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలకు బాటా వెబ్‌సైట్‌ను లేదా ఫ్లయర్‌ను చూడవచ్చు.