జీఏటీఏ కొత్త కార్యవర్గం
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం (జీఏటీఏ) 2024 కార్యనిర్వాహక వర్గం ఎన్నిక పూర్తయింది. జీఏటీఏ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా స్వప్న కాస్వ ఎన్నికయ్యారు. చీఫ్ కోఆర్డినేటర్ ఎలెక్ట్‌గా నిరంజన్ పొద్దుటూరి, అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేటర్‌గా శ్రీని శనిగారపు, జాయింట్/మెంబర్షిప్ కోర్డినేటర్‌గా శేఖర్ రెడ్డి పల్ల, ఫైనాన్స్ కోఆర్డినేటర్‌గా సుబ్బారెడ్డి, కల్చరల్ కోఆర్డినేటర్‌గా శ్రీలత శనిగారపు, వెబ్ కోఆర్డినేటర్‌గా నవీన్ మర్రి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్‌గా సిద్ధార్థ అబ్బగారి, కల్చరల్ కోఆర్డినేటర్‌గా లక్ష్మి శనికొమ్ము, వుమెన్ కోఆర్డినేటర్‌గా సరిత చెక్కిళ్ల, సాహిత్య కోఆర్డినేటర్‌గా మాధవి దాస్యం, సాంస్కృతిక కోఆర్డినేటర్‌గా వాసవి చితలూరి, క్రీడా కోఆర్డినేటర్‌గా కృష్ణ పీసర, ఈవెంట్స్ కోఆర్డినేటర్లుగా సురేష్ కూతల, కిషన్ దేవెనూరి, వెంకట రామి రెడ్డి బూసి ఎన్నికయ్యారు. అలాగే అవార్డ్స్ కోఆర్డినేటర్‌గా హరీష్ యెనుములపల్లి, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్లుగా సౌజన్య అవ్వారు, జగదీశ్వర రెడ్డి, శివారెడ్డి ఎన్నికవగా.. వాలంటరీ సర్వీస్ కోఆర్డినేటర్‌గా రాజేష్ ఉన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఫౌండిరగ్ మెంబర్ చైర్మన్-2024గా గిరీష్ మేక, చీఫ్ ఫౌండర్‌గా డాక్టర్ తంగిరాల సత్యనారాయణ రెడ్డి, ఫౌండిరగ్ మెంబర్లుగా సాయి గొర్రెపాటి, సత్య కర్ణాటి ఎన్నికయ్యారు.













