చిన జగ్గం పేట గ్రామం లో మంచి నీటి సౌకర్యం-ఆఖరి విన్నపం -తాజా సమాచారం
గత కొద్ది రోజుల క్రిందట మా కాకినాడ దగ్గరలో….అంటే పిఠాపురం మీదుగా గొల్లప్రోలు దాటగానే అడ్డ రోడ్డు దగ్గర బస్సు దిగి రెండు,మూడు మైళ్ళు నడిచో, ఎద్దు బండిలోనో తాటిపర్తి గ్రామం తర్వాత చెరువు గట్టు దిగగానే వచ్చే చిన్న పల్లెటూరు చిన జగ్గం పేట..లో త్రాగు నీటి సౌకర్యం లేదు కాబట్టి ఆ లోటు తీర్చడానికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంకల్పించి మీ సహాయం అర్ధిస్తూ మేము చేసిన విన్నపానికి ప్రపంచవ్యాప్తంగా సత్వరంగా సహృదయం తో స్పందించి తమ విరాళాలు అందించిన దాతలందరికీ ముందుగా మా ధన్యవాదాలు.
గత పది రోజులలో అటు ఆస్ట్రేలియా నుంచి, భారత దేశం అమెరికా ఖండాల నుంచి సుమారు $5500 దాకా మాకు అందిన విరాళాల ఆధారంగా చిన జగ్గం పేట గ్రామంలో త్రాగు నీటి సౌకర్య పథకం అమలుకు స్వీకారం చుట్టాం. మౌలికంగా కావలసిన కొత్త బోర్ వెల్ తవ్వకం పనులు వారం, పది రోజులలో ప్రారంభం అవుతాయి. గత వారమే అక్కడి నీటి నిలువల సాంకేతిక పరీక్షలు పూర్తి చేసి అక్కడి TDC, తదితర సమాచారం కొన్ని తయారీ కంపెనీలకి పంపించే ఏర్పాట్లు జరిగాయి. వాటిని బట్టి త్వరలోనే సరి అయిన water treatment plant final quotations వస్తాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ మొత్తం త్రాగు నీటి పథకం పూర్తి కావడానికి మరొక $3500-$4000 దాకా ఖర్చు అవుతుంది.
చిన్న ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే…మా గ్రామానికి సరిపోతుంది కాబట్టి మేము ఎంపిక చేద్దాం అనుకుంటున్న లాంటిదే కొన్ని కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో గ్రామం లో క్రిందటి వారమే నెలకొల్పిన త్రాగు నీటి పథకం ఫోటోలు ఆ గ్రామ వాస్తవ్యులు నాకు పంపించారు. అవి ఇక్కడ జతపరిచాను.
Request for Donations to fill the anticipated deficit of $3500-$4000
(Completion of Water Treatment Plant, China Jaggampeta E.G. Dist. A.P)
(కొరత నిదుల కోసం కడసారి విన్నపం)
అమెరికా వాస్తవ్యులకి ప్రత్యేక విన్నపం
We sincerely appreciate all donor who promptly responded. We request US residents to help fill the funding gap to complete the project with their tax-deductible financial support by end of this month (December 31, 2020). No amount is too small and we gratefully accept and recognize all donors. Our Tax ID # is 76-0444238.
Donate on-line using any credit card
Click or copy paste the following link and follow prompts.
https://www.paypal.com/donate?hosted_button_id=P5YHQW6PFLQBW
Alternately,
You can send your donation by using Zelle account identifier: vanguifoundation@gmail.com or 832 594 9054
Special Note on Donating in India
We found out that because of the recent merger of Andhra Bank with Union Bank, the new account number and IFSC number we gave in the previous request are not yet working properly and net banking is not working to send donations. The Bank told us that this problem will persist for many more months. You are welcome to call the bank for details. Because of this situation, we request you to please send your donation on-line to the following account. We sincerely thank the donors who contacted us and sent their donation to this new account.
Bank name: ICICI Bank
Branch: Kamala Complex, Main Road, Sarpavaram Branch, Kakinada.
Account name: Vanguri Chitten Raju
Account number: 247701075084
IFSC code: ICIC0002477
For donating by check or for more information, please contact the following
వంగూరి చిట్టెన్ రాజు
(Vanguri Chitten Raju) Houston, TX. USA
E-mail: vangurifoundation@gmail.com
Phone: 1 832 594 9054













