Tennessee: విశ్వర్షి వాసిలి వాఙ్మయం : దృక్పథాల ఆవిష్కరణ
అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని స్పిరిట్యుయల్ ఫౌండేషన్, ఇండియన్ బ్యాలె థియేటర్ వ్యవస్థాపకులు, కూచిపూడి నృత్య దర్శకులు, విశ్వర్షి వాసిలి సోదరులు అయిన *డా. రమణ వి వాసిలి* గారిని “విశ్వర్షి వాసిలి వాఙ్మయం : దృక్పథాల ఆవిష్కరణ” మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ‘ప్రత్యేక అతిథి’గా ఆహ్వానించింది.
ప్రారంభోత్సవంలో డా. రమణ గారు సదస్సు ఆవశ్యకతను, విశ్వర్షి వాసిలి వాఙ్మయ విశిష్టతను, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇటువంటి సదస్సులను ఆదరించవలసిన అవసరాన్ని తమ అనుభవంతో విశదీకరించారు.*
చూడండి నాటి వారి ఉపన్యాసాన్ని ఈ వీడియోలో-






