ఆటా మహాసభలు… కమిటీల చైర్ పర్సన్లు
ఆటా మహాసభలను వైభవంగా నిర్వహించేందుకు వీలుగా వివిధ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు. ఆటా మహాసభలకోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలు మహాసభలకు సంబంధించిన పనులను విజయవంతంగా పూర్తి చేశాయి. అందరికీ నచ్చేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు వచ్చినవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కావాల్సిన వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ కమిటీల్లో ఉన్న సభ్యులంతా అహోరాత్రులు శ్రమించి కాన్ఫరెన్స్ విజయంకోసం శ్రమిస్తూ వస్తున్నారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో అడ్హాక్ కమిటీ సూచనలతో ఈ కమిటీలన్ని పనులను చేశాయి.
ఆడియోవిజువల్ కమిటీకి చైర్‌గా సురేష్ కారోతు, అలూమ్ని కమిటీకి చైర్‌గా చంద్రమోహన్ నెల్లుట్ల, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ చైర్‌గా స్నేహ బుక్కరాయసముద్రం, అవార్డ్స్ కమిటీ చైర్‌గా రిందా శర్మ, బాంక్వెట్ కల్చరల్ చైర్‌గా ఉదయ ఈటూరు, బాంక్వెట్ ` ఫుడ్ కమిటీ చైర్‌గా గోపి కొడాలి, బాంక్వెట్ ` స్టేజ్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా మురళి బొమ్మనవేణి, బాంక్వెట్ కమిటీ చైర్‌గా డా. శ్రీని గంగసాని, బ్యూటీ పేజియంట్ కమిటీ చైర్‌గా శ్రావణి రాచకుళ్ళ, బడ్జెట్ కమిటీ చైర్‌గా కిరణ్ పాశం, బిజినెస్ కమిటీ చైర్‌గా కిషోర్ గూడురు, సెలబ్రిటీ`యుఎస్ డిగ్నిటరీస్ కమిటీ చైర్‌గా ప్రతివింద్ బెజము, సినీ ఆర్టిస్ట్స్ కమిటీ చైర్‌గా వివేక్ రెడ్డి మందాడి, సిఎంఇ`డెంటల్ కమిటీ చైర్‌గా డా. రవికాంత్ కల్లు, సిఎంఇ`మెడికల్ కమిటీ చైర్‌గా శ్యామల డి. ఎర్రమిల్లి, కార్పొరేట్ స్పాన్సర్ షిప్ కమిటీ చైర్‌గా హరీష్ బత్తిని, కల్చరల్ బ్యాక్ స్టేజ్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా రేవంత్ పచిక, కల్చరల్ డే టైమ్ కమిటీ చైర్‌గా శ్యామ్ మల్లవరపు, కల్చరల్ ఇనాగురల్ కమిటీ చైర్‌గా నీలిమ గడ్డమణుగు, కల్చరల్ లిటరరీ కమిటీ చైర్‌గా రవి వీరెల్లి, కల్చరల్ ప్రైమ్ టైమ్ కమిటీ చైర్‌గా నీలిమ గడ్డమణుగు, కల్చరల్ స్టేజ్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా నిరంజన్ ప్రొద్దుటూరి, డెకరేషన్ కమిటీ చైర్‌గా సునీల్ గూటూరు, ఫిలిం అండ్ ఫోటోగ్రఫీ కమిటీ చైర్‌గా కిషోర్ తాటికొండ, ఫైనాన్స్ కమిటీ చైర్‌గా శ్రీకాంత్ గూడిపాటి, ఫుడ్ కమిటీ – డోనర్స్ కమిటీ చైర్‌గా కిషన్ తల్లపల్లి, ఫుడ్ కమిటీ – నాన్ డోనర్స్ కమిటీ చైర్‌గా మధుకర్ నంబేటి, హాస్పిటాలిటీ -ఆటా లీడర్షిప్ కమిటీ చైర్‌గా శ్రీధర్ పాశం, హాస్పిటాలిటీ డోనర్స్ కమిటీ చైర్‌గా సాహిని అయినాల, హాస్పిటాలిటీ-హోటల్స్ కమిటీ చైర్‌గా శివకుమార్ రామడుగు, హాస్పిటాలిటీ – ఇన్విటేషన్స్ కమిటీ చైర్‌గా వెంకట్ గొట్టం, హాస్పిటాలిటీ – పొలిటిషియన్స్ కమిటీ చైర్‌గా అరవింద్ తక్కలపల్లి, ఇమ్మిగ్రేషన్ ఫోరం కమిటీ చైర్‌గా రవి మన్నం, ఝమ్మందినాదం కమిటీ చైర్‌గా జనార్థన్ పన్నెల, మేట్రిమోనియల్ కమిటీ చైర్‌గా అనిత ముత్తోజు, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్‌గా సాయిరామ్ కారుమంచి, మెమోంటోస్, శాలువాస్, బాంక్వెట్స్ కమిటీ చైర్‌గా కిషన్ దేవునూరి, నైబరింగ్ స్టేట్స్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా రాజేష్ తడికమల్ల, నైబరింగ్ కమ్యూనిటీస్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా కిరణ్ తడకమల్ల, ఎన్నారై కమిటీ చైర్‌గా శివ గీరెడ్డి, ఓవర్సీస్ కో ఆర్డినేషన్-ఎపి కమిటీ చైర్‌గా భాను స్వర్గం, ఓవర్సీస్ కో ఆర్డినేషన్ తెలంగాణ కమిటీ చైర్‌గా వీరేందర్ ఆర్ బొక్క, ప్యానెల్ డిస్కషన్స్ అండ్ సెమినార్స్ కమిటీ చైర్‌గా శ్రీధర్ నీలవెల్లి, పొలిటికల్ – ఎపి కమిటీ చైర్‌గా వెంకటరమణా రెడ్డి బత్తుల, పొలిటికల్ తెలంగాణ కమిటీ చైర్‌గా విలాస్ జంబుల, పొలిటికల్ యుఎస్ఎ కమిటీ చైర్‌గా శ్రీరామ్ రొయ్యల, ప్రోగ్రామ్ గైడ్ కమిటీ చైర్‌గా శ్రీమన్నారాయణ జన్ను, ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ కమిటీ చైర్‌గా హేమంత్ పల్ల, పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్‌గా అజయ్ మద్ది, రిసెప్షన్ కమిటీ చైర్‌గా లక్ష్మీనారం రెడ్డి, రిజిస్ట్రేషన్ కమిటీ చైర్‌గా అనుపమ సుబ్బగారి, సయ్యందిపాదం కమిటీ చైర్‌గా శ్రుతి చిత్తూరి, సెక్యూరిటీ కమిటీ చైర్‌గా సంతోష్ కారమ్, సీనియర్ సిటిజెన్ ఫోర్ కమిటీ చైర్‌గా మోహన్ దేవు, సోషియల్ మీడియా కమిటీ చైర్‌గా అవినాష్ కళ్యాంకర్, సావనీర్ కమిటీ చైర్‌గా శ్రీనివాస్ దుర్గం, ప్రిట్చువల్ కమిటీ చైర్‌గా డా. ప్రసాద్ గరిమెళ్ళ, స్పోర్ట్స్ – మెన్స్ కమిటీ చైర్‌గా అనంత్ చిల్కూరి, స్పోర్ట్స్- ఉమెన్స్ కమిటీ చైర్‌గా నీతు గహెర్వ్వర్, టెక్,యాప్, ఓవర్‌హెడ్ స్క్రీన్స్ కమిటీ చైర్‌గా ప్రభాకర్ ఆర్ మధుపాటి, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ చైర్‌గా సందీప్ గుండ్ల, వెండర్స్ ఎగ్జిబిట్స్ కమిటీ చైర్‌గా జయచంద్రశేఖర్ విడదల, వెన్యూ కమిటీ చైర్‌గా కీర్తిధర్ గౌడ్, వెన్యూ కమిటీ (బాంక్వెట్, బ్రేక్ఔట్ రూమ్స్) కమిటీ చైర్‌గా చలపతి వెన్నమనేని, వలంటీర్స్ కమిటీ చైర్‌గా గణేశ్ కాసం, వెబ్ కమిటీ చైర్‌గా సుధీర్ జొన్నాల, ఉమెన్స్ ఫోరం కమిటీ చైర్‌గా మల్లేశ్వరి రెడ్డి దుంపాల, యూత్ ఫోరం, యూత్ కాన్ఫరెన్స్ కమిటీ చైర్‌గా సాహితీ బొద్దిరెడ్డి ఉన్నారు.







