CATS Summer Camp for Kids 6-12 Years
ఏ దేశమేగినా ……. మన తెలుగు , మన సంస్కృతిని కాపాడుకుందాం.
తాతయ్య – మనవడు, నానమ్మ, అమ్మమ్మ – మనవరాళ్ళ మధ్య బంధాలకు భాష అడ్డు గోడ కాకుండా, మన తేనెలొలుకు తెలుగు భాష మన భావితరాలకు కూడా అందించాలనే సదుద్దేశంతో 6-12 years వయసు పిల్లలకు Virtual Online classes ద్వారా నిర్వహిస్తున్న ఈ వేసవి శిబిరానికి మీ అందరి సహకారం అందిస్తారని ఆశిస్తూ.,
Carry our language and traditions to our next generation.
Spread this word and support Telugu language.
సుధారాణి కొండపు
President,
Capital Area Telugu Society













