క్యాట్స్ ఆధ్వర్యంలో కళాసంజీవని శీర్షికన కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం!!
ఉత్తర అమెరికాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) జూన్ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో జరుపుకునే మా 15వ వార్షికోత్సవాలను పురస్కరిచుకుని “కళా సంజీవని” శీర్షికన “కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం !! అనే నినాదంతో NRI Streams online ద్వారా నిర్వహించే కళా తోరణాలలో 6 వ భాగంగా “శాస్త్రీయ సంగీతం” (Carnatic Vocal) కార్యక్రమం సాంస్కృతిక విశ్లేషకులు శ్రీ పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, సంగీత విద్వాంసులు శ్రీ పారుపల్లి సత్యనారాయణ గారు మరియు శ్రీ పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం గార్ల సమక్షంలో DC Metro స్థానిక గాయనీ గాయకులందిస్తున్న శాస్త్రీయ సంగీతం.
Saturday, July 11th :
USA: 11 am to 1pm (EST)
India: 8:30 pm to 10:30 pm
7వ భాగంగామరుగున పడిపోతున్న మన కళా రూపాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంగా “శ్రీ గజ్జెల రంజిత్ కుమార్ మరియు వారి శిష్యబృందంతో “పేరిణి శివతాండవం” మరియు “ఆంధ్రనాట్యం“ నృత్య ప్రదర్శన.
Sunday, July 12th:
USA: 11 am to 1pm (EST)
India: 8:30 pm to 10:30 pm
You can watch live ON below links. Please share these to your friends & family/Social Media .
Youtube (CATS): http://www.nristreams.tv/cats-live-youtube
FaceBook (CATS): http://www.nristreams.tv/cats-live-facebook
For Art and kathalu , Kavithalu competitions register your name @ https://www.theuscats.org/anniversary/
కొండపు సుధారాణి, అధ్యక్షురాలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం
www.theuscats.org













