రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం – సినీరంగ సిత్రాలు, అష్టావధానం
ఉత్తర అమెరికాలోని రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) జూన్ 21 నుంచి ఆగస్టు 30 వరకు ప్రతీ శనివారం, ఆదివారాల్లో జరుపుకునే మా 15వ వార్షికోత్సవాలను పురస్కరిచుకుని “కళా సంజీవని” శీర్షికన
*కళలను ఆదరిద్దాం! కళాకారులను ఆదుకుందాం !! అనే నినాదంతో NRI Streams online ద్వారా నిర్వహించే కళా తోరణాలలో 18వ భాగంగా మరియు కిడ్స్ టు కిడ్స్ నెట్ వర్క్ వారి గణేష ఉత్సవాల్లో భాగంగా సినీరంగ సిత్రాలు కార్యక్రమం ద్వారా ప్రముఖ హీరో, డైలాగ్ కింగ్ శ్రీ సాయికుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కల్యాణి మాలిక్ గారు, సీనియర్ డైరెక్టర్ శ్రీ వీరభద్రం గారు, Actress & Anchor శ్రీమతి అనితాచౌదరిగారు, కొత్త హీరో మరియు నిర్మాత శ్రీ అభిరామ్ గారు మరియు శతఘ్ని సినీ డైరెక్టర్ శ్రీ L.V.శివ గార్లు విచ్చేసి సినిమా విశేషాలతో ఆద్యంతం ఆసక్తికరమైన ముచ్చట్లతో అలరించే ప్రత్యేక కార్యక్రమం.
Saturday, August: 22nd :
USA: 11 am to 1pm (EST)
India: 8:30 to 10:30 pm
19వ భాగంగా
”అష్టావధానం” కార్యక్రమాన్ని
నరాల రామారెడ్డిగారి అధ్యక్షతన, ఆముదాల మురళిగారు అవధానిగా మరియు
పృచ్ఛకులుగా
1. నిషిద్ధాక్షరి – కంది శంకరయ్య
2. సమస్య – రామ్ డొక్కా
3. దత్తపది – అవుసుల భానుప్రకాశ్
4. న్యస్తాక్షరి – గుండు మధుసూదన్
5. వర్ణన – కళ్యాణ్ చక్రవర్తి
6. ఆశువు – విట్టుబాబు
7. పురాణ పఠనం – లెనిన్ బాబు
8. అప్రస్తుత ప్రసంగం – ఫణి డొక్కా
గార్లతో ఎందరో కవిహృదయాలను ఆకట్టుకునే అద్భుత కార్యక్రమం .
Sunday, August 23rd :
USA: 11 am to 1pm (EST)
India: 8:30 to 10:30 pm
You can watch live ON below links.
Please share these to your friends & family/Social Media .
Youtube (CATS):
http://www.nristreams.tv/cats-live-youtube
FaceBook (CATS):
http://www.nristreams.tv/cats-live-facebook
కొండపు సుధారాణి
అధ్యక్షురాలు, రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం













