ఆటా దసరా సాహిత్య వేదికలో బతుకమ్మ, నవరాత్రి సంబరాలు

సాహిత్య అభిమానులందరికి స్వాగతం. అక్టోబర్ 2, 2022 ఆదివారం రోజున ఆటా దసరా సాహిత్య వేదికలో బతుకమ్మ నవరాత్రి సంబరాల పర్వదినాల సందర్బంగా సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు “దేవి సాహితి”, శ్రీ నండూరి శ్రీనివాస్ గారు “దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం” మరియు ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు “బతుకమ్మ” గురించి సాహిత్య ప్రసంగం ఉంటుంది.
సమయం : 10:30 AM EST – 12:30 PM (EST)
8:00 PM – 10:00 PM (IST)
ప్రత్యక్ష ప్రసారం :
ATA YouTube: https://youtu.be/lFhOgK5DMyw
ATA Facebook: https://www.facebook.com/AmericanTeluguAssociation
TV5 USA, MANATV, ABR Productions.