3వ రోజు – 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు – సాదర ఆహ్వానం
ఈ నెల సెప్టెంబర్ 17-18, 2022 రెండు రోజులు అటు న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక మీదా, ఇటు అంతర్జాలం లోనూ విజయవంతంగా జరిగిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు 3వ రోజు అంతర్జాలం లో ఎల్లుండి…అనగా అక్టోబర్ 2, 2022, ఆదివారం జరుగుతుంది. ఈ ఆఖరి రోజు సదస్సు కు అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.
3వ రోజు సదస్సు, సాహిత్య ప్రసంగాలు, ముగింపు వేదిక
అక్టోబర్ 2, 2022
ఉదయం 8:00 AM నుంచి సాయంత్రం 7:00 PM దాకా భారత కాలమానం
కార్యక్రమ వివరాలు:
సదస్సు ప్రారంభోపన్యాసం: ప్రముఖ రచయిత, సినీ నటులు శ్రీ తనికెళ్ల భరణి
కవి సమ్మేళనం
6 వేదికలలో సుమారు 75 సాహిత్య ప్రసంగాలు
సాహిత్యం లో సరదాలు
3 రోజుల సదస్సు ముగింపు వేదిక
మీరు వీక్షించి ఆనందించే లింక్స్
YouTube Links:
VFA
Veedhi Arugu
Telugu Malli Australia
Singapore Telugu TV
Vamsee Art Theaters
SSKS
Malaysia Telugu Sangham
FaceBook Live
Vanguri Foundation
https://www.facebook.com/events/5839646162714598/
3వ రోజు సాహితీ సదస్సు వీక్షించి, ఆనందించి, స్పందించమని మరొక సారి కోరుకుంటూ..
భవదీయులు,
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)
శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):
శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), , రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా)













