8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు -5వ సమగ్ర ప్రకటన
ఈ నెల సెప్టెంబర్ 17-18, మరియు అక్టోబర్ 2, 2022 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సమగ్ర ప్రకటన జత పరిచాం. ఆక్లాండ్ (న్యూజీలాండ్) లో ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం లోనూ జరుగుతాయి. మరొక 14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక అంతర్జాలం లోనూ వెరసి… 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు మీరు ఈ క్రింది ప్రసార మాధ్యమాలలో చూసి ఆనందించమని కోరుతున్నాం.
Vanguri Foundation of America: https://bit.ly/3epi8Do
Sri Samskruthika Kalasaradhi: https://youtu.be/jfa9D9GuSE8
Telugu Malli: https://youtu.be/XGcsW-cnnkA
Veedhi Arugu: https://youtu.be/T579HfPhBVI
Telugu Talli: Canada https://youtu.be/6N-Q6QdvOeo
Vamsee Art Theaters: https://youtu.be/l1mQdnZk-Eo
Singapore Telugu: TV https://youtu.be/CkW8fnk8T6s
FaceBook Live: https://bit.ly/3qdLTd4
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)
శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):
శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా)













