7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు
సాదర ఆహ్వానం
అక్టోబర్ 10-11, 2020 తేదీలలో ఐదు ఖండాలలో 36 గంటలు నిర్విరామంగా 200 మంది ప్రసంగాలని 25 వేల మంది తెలుగు భాశాసాహిత్యాభిమానుల చేత అంతర్జాలం లో వీక్షించబడి చరిత్ర సృష్టించిన7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు అంతర్జాలం లో
అక్టోబర్ 31, 2020 (శనివారం)
భారత కాలమానం: మధ్యాహ్నం 1:00 pm-6:00 pm
సాదర ఆహ్వానం
(జతపరిచిన పూర్తి ప్రకటన, సమగ్ర కార్యక్రమం చూడండి)
వీడియో ఆహ్వానం ఈ క్రింది లింక్ లో చూడండి.
https://www.youtube.com/watch?v=tLvcetns8CI&t=5s
విజయోత్సవాల ప్రారంభకులు: ప్రముఖ నటులు, సాహితీవేత్త శ్రీ కె. బ్రహ్మానందం.
ప్రారంభ గీతం: అంతర్జాతీయ గాయని శ్రీమతి సురేఖా మూర్తి
నిర్వాహకులు: ప్రముఖ రచయిత రాధిక మంగిపూడి (సింగపూర్), ప్రముఖ గాయని, వ్యాఖ్యాత సుచిత్రా మూర్తి (సుచిత్ర క్రియేషన్స్, కాకినాడ)
సాహిత్య ప్రసంగాలు: సుమారు 30.
ముగింపు వేదిక: సదస్సు వేదిక నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, కార్యనిర్వాహక వర్గం.
ఈ విజయోత్సవాల సదస్సు వీడియో జూమ్ ద్వారా అంతర్జాలం లో జరుగుతుంది. తెలుగు భాషని ప్రేమించే వారు ప్రపంచం లో ఏ దేశం లో నివశిస్తున్నా, ఏ సమయం లో అయినా సరే ఈ సదస్సు ప్రసారాన్ని యూ ట్యూబ్ లో కానీ, ఫేస్ బుక్ లో కానీ వీక్షించమని కోరుతున్నాం.
You Tube Link:
Face Book Link: https://www.facebook.com/permalink.php?story_fbid=132931561907857&id=100332915167722
October 31, 2020 from 1:00 pm- 6:00 Pm (India Time) on the internet.
విజయోత్సవ ప్రారంభ సమయాలు
ఉత్తర అమెరికా (హ్యూస్టన్ సమయం CST): అక్టోబర్ 31, 2020, 2:30 am
ఐరోపా ఖండం (లండన్ సమయం): అక్టోబర్ 31, 2020, 7:30 am
ఆఫ్రికా ఖండం (జోహాన్స్ బర్గ్ సమయం): అక్టోబర్ 31, 2020, 9:30 am
భారత దేశం: అక్టోబర్ 31, 2020: మధ్యాహ్నం 1:00 pm
దక్షిణ ఆసియా (సింగపూర్ సమయం) అక్టోబర్ 31, 2020: మధ్యాహ్నం 3:30 pm
ఆస్ట్రేలియా & న్యూ జీలండ్ (మెల్ బోర్న్ సమయం): అక్టోబర్ 31, 2020: 6:30 pm
మరిన్ని వివరాలకి ఈ క్రింది వారిని సంప్రదించండీ.
భారత దేశ సమన్వయ కర్త:
డా. వంశీ రామరాజు (హైదరాబాద్) E-mail: ramarajuvamsee@yahoo.co.in: వాట్సాప్: + (91) 98490 23852,
అంతర్జాతీయ సమన్వయ కర్తలు
వంగూరి చిట్టెన్ రాజు (Houston, TX)
వాట్సాప్: (1) 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
భవదీయులు,
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సస్),
కవుటూరు రత్న కుమార్ (సింగపూర్); రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా),
డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్)
రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం)













