28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
మిత్రులారా
ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన 28వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన ఇందుతో జతపరుస్తున్నాం. దేశవిదేశాల నుంచి ఈ పోటీలో పాల్గొన్న అనేక మంది రచయితలకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ 28వ ఉగాది పోటీలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అమెరికా, భారత దేశాల నుంచి విజేతలు ఎంపిక అయ్యారు. విజేతలకు అందరి తరఫునా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
మరొక్క సారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో….
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు & శాయి రాచకొండ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
Phone: 832 594 9054













