ఆటా మహాసభల్లో వివిధ కార్యక్రమాలు…షెడ్యూల్ ఇదే!
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటాలో అంగ రంగ వైభవంగా జరగబోతున్న 18వ ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కమిటీలు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాయి. సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, అవార్డులు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో జరగబోతున్నాయి. ఈ మూడురోజుల కార్యక్రమాల షెడ్యూల్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
https://ataconference.org/Programs/Schedule







