14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు- సమగ్ర ప్రకటన-2
మరొక నెలరోజుల తర్వాత….భారత దేశ 78వ స్వాతంత్య దినోత్సవ సంబరాల మర్నాడు, రాబోయే ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో హ్యూస్టన్ మహానగరం లో జరిగే 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కి మిమ్మల్ని మరొక సారి సారదంగా ఆహ్వానిస్తూ తాజా సమాచారం తో రెండవ సమగ్ర ప్రకటన జత పరిచాం…మీ కోసం.
ఈ ప్రకటనలో విశేషాలు… క్లుప్తంగా..
- భారత దేశ ఆహ్వానితుల వివరాలు: ఈ సదస్సులో పాల్గొనడానికి మా ఆహ్వానం మీద తొలి సారి అమెరికా విచ్చేస్తున్న నలుగురు ప్రముఖ భారత దేశ సాహితీవేత్తలు, లభ్ధప్రతిష్టులైన ఇతర ప్రముఖ సాహితీవేత్తల వివరాలు.
- అమెరికా సాహితీవేత్తల ప్రతిపాదనలకి ఆఖరి విన్నపం, సూచనలు. గడువు తేదీ : July 31, 2025
- ప్రతిపాదనలు పంపించవలసిన లింక్: (Proposals received in the following format before due date only will be considered)
https://docs.google.com/forms/d/e/
1FAIpQLSfhtp5ZUfYeJrqCYHxMXupalrbSc70hvsN4Ht7ECqB5GuA8Iw/viewform
- సదస్సులో పాల్గొనే వారి పారితోషికం, స్థానిక హొటెల్ వసతి వివరాలు.
- టెక్సస్ రాష్త్రం వెలుపల నుండి విచ్చేస్తున్న వారు మాకు తెలియజేయవలసిన వివరాల లింక్ :
Delegate Flight Information & Hotel Requirements Form Link:
https://docs.google.com/forms/d/1K0z0jI0ueZEK7pDRGqVgcP4MqHRJx4A-l0mZ024uQoQ/edit
ఆర్ధిక సహకారానికి ప్రత్యేక విన్నపం
ఉత్తర అమెరికాలో తెలుగు సాహితీవేత్తలు ఒకే చోట రెండేళ్ళకి ఒక సారి కలుసుకునే ప్రతిష్టాత్మకమైన ఈ 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రత్యక్ష వేదిక ప్రాంగణం ఖర్చులు, సాంకేతిక నిర్వహణ, భారత దేశ అతిధుల స్వాగత సత్కారాలు, అమెరికా సాహితీవేత్తల పారితోషికం, రెండు రోజుల హొటెల్ వసతి, ప్రతినిధులకి ఉపాహారం, విందు భోజనం, అల్పాహారం, సదస్సు సందర్బంగా కొత్త తెలుగు పుస్తకాల ప్రచురణ మొదలైన ఖర్చుల కోసం మాత్రమే మీ ఆర్ధిక సహాయాన్ని అర్ధిస్తున్నాం. Please support us with your tax-deductible generous donations in USA to help pay for expenses related to this Sadassu. Please see attached details on Suggested Donation Categories and Four Payment Options in US$ and in Indian Rupees:
Please send your generous support on-line using Zelle portal identifier: vangurifoundation@gmail.com
For more Information:
Please contact vangurifoundation@gmail.com or WhatsApp: 1 832 594 9054
సదస్సుకు విచ్చేస్తున్న అమెరికా సాహితీవేత్తల వివరాలు….ఇతర తాజా సమాచారం తదుపరి ప్రకటనలో….
భవదీయులు,
14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులు
వంగూరి చిట్టెన్ రాజు, శ్రీకాంత్ రెడ్డి, శాయి రాచకొండ, సుధేష్ పిల్లుట్ల, కావ్య రెడ్డి, ఇంద్రాణి పాలపర్తి, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, ఇందిర చెరువు, లక్ష్మి రాయవరపు, రామ్ చెరువు, అరుణ గుబ్బా, కర్రా శ్రీనివాస్, కిషోర్ కమలాపురి, శ్రీ సూరెడ్డి, మైథిలి చాగంటి, లలిత రాచకొండ, వాణి దూడల, కోటేశ్వర శాస్త్రి కృష్ణావఝ్ఝల
మన తెలుగు భాషా, సాహిత్యాలని ఆస్వాదించండి, ఆనందించండి, ఆదరించండి







