ఆదివారం అంతులేని వినోదం పంచేందుకు వచ్చేస్తోంది మీ జీ తెలుగు!
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ ఆదివారం మరింత వినోదభరితమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది. జీ తెలుగు మోస్ట్ పాపులర్ షోస్ అయిన సూపర్ క్వీన్ సీజన్ 2, సరిగమప ఛాంపియన్షిప్ ఈ ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్స్‌తో వీక్షకులను అలరించేందుకు మీ ముందుకు రానున్నాయి. సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్ ఎపిసోడ్ ఉదయం 11 గంటలకు, స రి గ మ ప ఛాంపియన్షిప్ సెలబ్రేషన్స్ విత్ సూపర్ స్టార్స్ స్పెషల్ ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు, మే 07 ఆదివారం, జీ తెలుగులో మాత్రమే!
జీ తెలుగు షోలలో ఒకటైన సూపర్ క్వీన్ 2 ఇటీవల ప్రారంభమై తెలుగు ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ పొందుతోంది. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రేక్షకులను అలరించేందకు స్పెషల్ ఎపిసోడ్‌తో మీ ముందుకు రానుంది సూపర్క్వీన్2. ఈ ఆదివారం, పోటీదారుల గురించి వారి స్నేహితులు పంచుకునే ఆసక్తికరమైన కథనాలను వినవచ్చు. వారి వ్యక్తిగత జీవితం గురించి, వారు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వారి స్నేహితులు పంచుకునే విషయాలు మనసుల్ని తాకాయి. అలరించే సంభాషణలు, అద్భుతమైన ప్రదర్శనలతో ఎపిసోడ్ ఆద్యంతం సరదాగా సాగుతుంది. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పోటీదారులపై వేసే పంచ్‌లతో మరింత వినోదం ఈ ఆదివారం మీ జీ తెలుగులో.
Promo links –
ZT YT: https://youtu.be/Yvr9RLPHrWk
ZC YT: https://youtu.be/ORCpWC4y7Qo
Facebook:
https://www.facebook.com/zeetelugu/videos/199359686287602/
Instagram:
https://www.instagram.com/reel/CryA-xOspLU/
Share Chat:
https://sharechat.com/post/5QWzkpb?referrer=copyLink
Twitter:
https://twitter.com/ZeeTVTelugu/status/1653740475948617730?s=20
ఈ ఆదివారం స రి గ మ ప ఛాంపియన్షిప్ కొత్త ఎపిసోడ్లో, పోటీదారులు మైమరపించే ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తారు. ఈ వారం జీ తెలుగు సరిగమప ఛాంపియన్షిప్ సెలబ్రేషన్స్ విత్ సూపర్‌స్టార్స్ ప్రత్యేక ఎపిసోడ్‌తో సంగీత ప్రియులను మెప్పించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్లో ప్రతిభావంతులైన పోటీదారులు న్యాయనిర్ణేతలు, ప్యానెల్లో ఉన్న ఎవర్గ్రీన్ గాయకులతో కలిసి పాడతారు. ఇదివరకెన్నడూ లేని విధంగా న్యాయనిర్ణేతలు మరియు పోటీదారులు కలిసి అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. లెజెండరీ గాయకులు S.P. చరణ్, కల్పన, సుమంగిలి మరియు రాహుల్ నంబియార్ కంటెస్టెంట్స్‌తో కలిసి ప్రేక్షకులను మెప్పించేందుకు ఈ ఆదివారం మీ ముందుకు రానున్నారు. సూపర్ సింగర్ ఛాంపియన్షిప్ సెలబ్రేషన్స్ విత్ సూపర్‌స్టార్స్ స్పెషల్ ఎపిసోడ్, ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే!
Promo links –
ZT YT: https://youtu.be/2YZna6OJRFY
ZC YT: https://youtu.be/LlVAe-XeY2k
Facebook: https://www.facebook.com/watch/?v=9689975561042658
Instagram: https://www.instagram.com/reel/CrvkDj6seQM/
Twitter: https://twitter.com/zeetvtelugu/status/1653407504297234433?s=46&t=Xik05aLnEgjvCE-E3oWnNA
Share Chat: https://sharechat.com/post/5aAZvWGA?referrer=copyLink
ఈ ఆదివారం, ఉదయం 11 గంటలకు సూపర్ క్వీన్ 2 దోస్తీ స్పెషల్, రాత్రి 9 గంటలకు సరిగమప ఛాంపియన్షిప్ సెలబ్రేషన్స్ విత్ సూపర్‌స్టార్స్ స్పెషల్ ఎపిసోడ్స్, కేవలం జీ తెలుగులో మాత్రమే. తప్పక చూడండి!













