Saripodhaa Sanivaaram: 2024 సంవత్సరానికి జీ తెలుగు ఘనమైన వీడ్కోలు.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ సరిపోదా శనివారం
వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్‌బస్టర్ మూవీతో వచ్చేస్తోంది. నేచురల్ స్టార్ నాని(Nani), ప్రియాంక మోహన్ నటించిన సరిపోదా శనివారం సినిమాతో 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. ఫ్యామిలీ అండ్యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) డిసెంబర్29 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీతెలుగులో మాత్రమే.
తల్లికిఇచ్చినమాటకోసంసూర్య (నాని)తనకోపాన్ని వారంలోఆరురోజులుఅదుపులోఉంచుకొని శనివారం మాత్రంతనకుఅన్యాయంచేసినవారిపైపగ తీర్చుకుంటాడు. సోకులపాలెంలోజరిగినఒకవిషాదఘటనసిఐదయా (ఎస్.జె.సూర్యపాత్ర)ని సూర్యకి పరిచయం చేస్తుంది. దయాని ఎదుర్కొనేందుకు సూర్యకి పోలీస్ కానిస్టేబుల్ చారులత (ప్రియాంకమోహన్)సహాయపడుతుంది. అసలుదయాపైసూర్య కోపానికికారణమేంటి? రాజకీయనాయకుడుకూర్మానందం (మురళీశర్మ) ఎలా సమస్యల్లో పడతాడు? అసలుచారులతఎవరు?అనే విషయాలు తెలుసుకోవాలంటేఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే సస్పెన్స్యాక్షన్డ్రామా సరిపోదా శనివారం సినిమా చూడాల్సిందే.
వివేక్ఆత్రేయదర్శకత్వంలోడివివిదానయ్యనిర్మించిన ఈ సినిమాలో నాని, ప్రియాంకమోహన్హీరోహీరోయిన్లుగా నటించగా ఎస్.జె.సూర్య, మురళీశర్మ, సాయికుమార్, శుభలేఖసుధాకర్, శివాజీరాజా, అభిరామి, అదితిబాలన్, అజయ్‌ఘోష్, విష్ణుఓయ్, హర్షవర్ధన్, అజయ్తదితరులుముఖ్యపాత్రలు పోషించారు. టాలీవుడ్బ్లాక్బస్టర్మూవీసరిపోదాశనివారం సినిమాతో జీ తెలుగుతో కలిసి ఈ ఏడాదిని మీరూ ఘనంగా ముగించేయండి!
జీ తెలుగు అందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం.. ఈ ఏడాది చివరి ఆదివారం డిసెంబర్ 29న సాయంత్రం 5:30 గంటలకు, తప్పక చూడండి!













