Wamiqa Gabbi: వైట్ డ్రెస్ లో చూపు తిప్పుకోనీయన వామికా
జబ్ వి మెట్(Jab we met) సినిమాలో చిన్న క్యామియోతో ఇండస్ట్రీకి పరిచయమైన వామికా గబ్బి(Wamiqa Gabbi) మెల్లిగా హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా సక్సెస్ అవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న వామికా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా వామికా తన సోషల్ మీడియాలో వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో వామికా ఆకట్టుకునే అందంతో పాటూ మంచి ఫిజిక్ తో క్లీవేజ్ షో చేస్తూ కనిపించి కుర్రాళ్లని చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. వామికా అందాలను చూసి ఆనందిస్తున్న నెటిజన్లు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.







