Vani Kapoor: థైస్ షో తో వాణీ కపూర్ హాట్ పోజులు
బాలీవుడ్ (Bollywood) భామ వాణీ కపూర్(Vani Kapoor) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లకు పైగా అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వాణీ కపూర్ కు ప్రస్తుతం బాగానే అవకాశాలొస్తున్నాయి. అమ్మడి నుంచి ఈ ఏడాది మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. సినిమాల్లో నటిస్తూనే అమ్మడు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా వాణీ కపూర్ మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఫోటోల్లో వాణీ కపూర్ లైట్ బ్రౌన్ కలర్ కోట్ ధరించి థైస్ షో చేస్తూ తన పొడుగు కాళ్ల అందాన్ని ఎలివేట్ చేస్తూ లో యాంగిల్లో దిగిన పోజులను షేర్ చేసింది. ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













