Vani Kapoor: థై స్లిట్ ఫ్రాకులో వాణీ కపూర్ స్టన్నింగ్ స్టిల్స్

నాని(Nani) సరసన ఆహా కళ్యాణం(Aha Kalyanam) సినిమాలో నటించి అందరినీ మెప్పించిన వాణీ కపూర్(Vani Kapoor) ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ నటిగా మారింది. పలు యాడ్స్, సినిమాలతో బిజీగా ఉన్న వాణి ఎంత బిజీగా ఉన్నప్పటికీ వరుస ఫోటో షూట్లను చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వాణీ కపూర్ చీతా ఫ్రాక్ లో మెరిసింది. అమ్మడు ఈ థై స్లిట్ ఫ్రాక్ లో మరింత అందంగా కనిపించి తన అందాలను ఆరబోసింది. వాణీ షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.