స్కై బ్లూ కలర్ డ్రెస్ లో ఊర్మిళ
ఊర్మిళ మతోండ్కర్ ఇంస్టాగ్రామ్ లో ఉన్నా కూడా గతేడాది నుంచి అంత యాక్టివ్ గా లేదు. అయితే సడెన్ గా ఆమె స్టైలిష్ మేకోవర్ లో ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో హాట్ ఫోటోలని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్కై బ్లూ కలర్ డ్రెస్ లో కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని విధంగా ఊర్మిళ తన అందంతో ఈ ఫోటోలో మెస్మరైజ్ చేస్తూ ఉండడం విశేషం.













