Tripti Dimri: బీచ్ లో సెగలు రేపుతున్న త్రిప్తి
యానిమల్(animal) సినిమాతో హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న త్రిప్తి డిమ్రి(Tripti DImri) ఆ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న త్రిప్తి ఎప్పటికప్పుడు బికినీలు, స్విమ్ సూట్లు, టూ పీస్ లతో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బీచ్ లో టూ పీస్ లో ప్రత్యక్షమై యూత్ లో సెగలు రేపుతోంది. వైట్ బికినీ టాప్, మినీ స్కర్ట్ లో త్రిప్తి టోన్డ్ బాడీ స్పెషల్ గా కనిపిస్తోంది. త్రిప్తి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.






