Tripti Dimri: బ్లాక్ డ్రెస్సులో మతి పోగొడుతున్న యానిమల్ బ్యూటీ

యానిమల్(Animal) మూవీ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది, ఇంకా ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఓవైపు సినిమాలు చేస్తూనే త్రిప్తి డిమ్రి సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకునే అందంతో పాటు, గ్లామర్ ఔట్ ఫిట్స్ లో ఆకట్టుకునే రూపం త్రిప్తి సొంతం. తాజాగా బ్లాక్ డ్రెస్ ఫోటోల్లో త్రిప్తి డిమ్రి చాలా అందంగా ఉంది. ఈ అమ్మడి అందంను మరింతగా పెంచే విధంగా బ్లాక్ డ్రెస్ ఉందని, క్లీ వేజ్ షో చేస్తూ, థైస్ ను ఎక్స్‌పోజ్ చేయడం ద్వారా త్రిప్తి చూపు తిప్పనివ్వడం లేదని ఆమె మేకోవర్ తో పాటు, హెయిర్ డ్రెస్సింగ్ సైతం చాలా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.