Mana Shankaravaraparasad garu: మన శంకరవరప్రసాద్ గారు లో మేజర్ హైలైట్ అదేనట
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో ఈ ఇయర్ స్టార్టింగ్ లో బ్లాక్ బస్టర్ ను అందుకున్న టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil ravipudi) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మన శంకరవరప్రసాద్ గారు(MSG) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటూ చిరంజీవితో చేస్తున్న ఫస్ట్ మూవీ అవడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి.







