Swetha Basu Prasad: రెడ్ టాప్ లో శ్వేతా బసు క్లీవేజ్ షో
కొత్త బంగారు లోకం(Kotha Bangaru Lokam) సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్వేతా బసు ప్రసాద్(Swetha Basu Prasad) మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ను అందుకుంది. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అవడం ఖాయమనుకున్నారు కానీ అమ్మడికి లక్ కలిసి రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సిరీస్లు, సినిమాలు చేస్తూ కెరీర్ ను లాక్కొస్తుంది. సినిమాలు చేస్తున్నా అమ్మడు మాత్రం సోషల్ మీడియా ద్వారా అందరికీ టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్వేత రెడ్ కలర్ టాప్, బ్లూ కలర్ టైట్ జీన్స్ ధరించి సింపుల్ హెయిర్ స్టైల్ లో క్లీవేజ్ షో చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. శ్వేత ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













