Sree Leela: కారులో శ్రీలీల అందాల ఆరబోత
పెళ్లి సందడి2(Pelli SandaD2)తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రీలీల(Sree Leela) ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తన కెరీర్ మాత్రం దూసుకెళ్తుంది. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు కారులో రకరకాల భంగిమలతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీలీల డిఫరెంట్ కాస్ట్యూమ్ లో కనిపించి తన అందాలు ఆరబోస్తూ హైలైట్ అయింది. శ్రీలీల అందాలు తమ గుండెల్లో సెగలు రేపుతున్నాయంటూ నెటిజన్లు ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.













