వీరభోగ వసంతరాయులు శ్రీవిష్ణు లుక్ విడుదల
తెలుగుసినిమా చరిత్రలోనే తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్లర్లు తమ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వీరభోగ వసంతరాయల చిత్రంలో శ్రీవిష్ణు లుక్‌ను ఈ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టరుల రిలీజ్ చేశారు. ఈ స్టన్నింగ్ లుక్‌లో శ్రీ విష్ణు కుల్‌గా కన్పించారు. లాంగ్ హెయిర్త్ సరికొత్త హెయిర్‌స్టైల్‌లో కన్పించారు. శ్రియ కల్ట్లుక్, నారా రోహిత్, మెనాసింగ్ లుక్, శ్రీ విష్ణు లుక్ స్టైలిష్ లుక్ చూస్తుటే సినిమాపై అంచనాలు పెరిగాయి. సుధీర్‌కుమార్ మరోప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకు ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్‌పై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













