వీరభోగ వసంతరాయులు.. శ్రీవిష్ణు ఫస్ట్ లుక్ విడుదల
నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియశరణ్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వీరభోగ వసంతరాయులు. ఈ చిత్రంలోని విష్ణు లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ లుక్ విష్టు షర్ట్‌లేకుండా, బాడీ మొత్తం టటూలతో కన్పిస్తున్నాడు. కొత్త హెయిర్ స్టైల్‌తో ఎంతో స్టైలిష్‌గా కన్నిస్తున్న విష్ణు ఆకట్టుకుంటున్నాడు. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలాజీ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













