Sree Leela: స్లీవ్‌లెస్ డ్రెస్‌లో శ్రీలీల హాట్ అందాలు
సౌత్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న శ్రీలల(sree Leela) రీసెంట్ గా పుష్ప2(Pushpa2)తో నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కించుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా ఓ క్రేజీ సినిమాకు శ్రీలీల సైన్ చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీలీల లేటెస్ట్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో అమ్మడు వైట్ కలర్ స్కర్ట్ లో స్లీవ్ లెస్ లో క్యూట్ లుక్స్‌లో కనిపిస్తూ యూత్‌ను తన చూపుల్తోనే కట్టిపడేస్తుంది. ఆ ఫోటోను చూసి నెటిజన్లు ఈ ఫోటోలో శ్రీలీల చాలా గ్లామరస్ గా ఉందని కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.













