ఎద అందాలతో మతి పోగొడుతున్న సోనమ్
అనిల్ కపూర్ కూతురిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది సోనమ్ కపూర్. చేసినవి తక్కువ సినిమాలే అయినా స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై కూడా ఈమె స్పందిస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ న్యూస్‌లో ఉంటుంది.
సావరియా అనే సినిమాతో వెండితెరకు పరిచయమై, మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది సోనమ్. రెండేళ్ల కిందట ఏకే వర్సెస్ ఏకే అనే సినిమాతో నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకుంది. నటిగా చేస్తూనే నిర్మాతగా అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తుంది సోనమ్. ఇదిలా ఉంటే సోనమ్ 2018లో ఆనంద్ ఆహుజా అనే బిజినెస్‌మ్యాన్‌ను లవ్ చేసి పెళ్లాడింది.
ప్రస్తుతం ఆమెకు ఒక కొడుకు కూడా పుట్టాడు. సినిమాల నుంచి విరామం దొరకడంతో ఎక్కువ టైమ్ కొడుకుతో స్పెండ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోనమ్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గ్లామర్ లుక్స్‌తో అదరగొడుతుంది.
రీసెంట్గా ఓ ఈవెంట్‌కు హాజరైన సోనమ్ తన డ్రెస్సింగ్ తో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. లాంగ్ వైట్ డ్రెస్‌లో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే ఎద అందాలను పైకి కనిపించే విధంగా డ్రెస్ వేసుకుంది. ఆమె ఎద సౌందర్యానికి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.













