ఈ నె 21న శివలింగాపురం విడుదల
ఆర్.కె.సురేష్, మధుబాల జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శివలింగాపురం. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావురి వెంకట స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నె 21న విడుదవుతోంది. ఈ సందర్భంగా రావూరి వెంకట స్వామి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగ శివలింగం దొంగలించబడుతుంది. ఆ శివలింగాన్ని విద్రోహు చెర నుంచి దైర్య సాహసాతో ప్రాణాకు తెగించి హీరో ఎలా రక్షించాడు? అనే కథని తోట కృష్ణ చక్కగా తెరకెక్కించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని తొగ, తమిళ్, కన్నడ, మయాళ భాషల్లో శివరాత్రి పర్వదినాన విడుదల చేస్తున్నాం అన్నారు. డీఎస్ రావు, బేబీ హర్షిత తదితయి నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్.













