బాలు అంకుల్ పరిపూర్ణమైన ఆరోగ్యం తో అయన పాటలతో అలరిస్తారు – ఆదిత్య 369 నిర్మాత కృష్ణ ప్రసాద్
Good evening !
బాలు uncle గురించి ఒక మంచి న్యూస్ మీతో షేర్ చేయాలనిపించింది. నిన్నటి నుంచి ఇప్పటికి మంచి improvement ఉంది. All organs are functioning normally. క్రిటికల్ స్టేజ్ నుంచి కోలుకునే సూచనలు బాగా కనపడుతున్నాయి. Doctors are happy with the improvement. మీ అందరి ప్రార్థనలు, ఆశీస్సులతో మన బాలు గారు పరిపూర్ణమైన ఆరోగ్యం తో మన అందరినీ ఎప్పటిలాగే ఆయన పాటలతో అలరిస్తారని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ బాల సుబ్రహ్మణ్యంకు వరుసకు మేనల్లడు అవుతాడు. శ్రీ దేవి మూవీస్ బ్యానర్ లో పెద్దొడు చిన్నోడు, ఆదిత్య 369, వంశానికొక్కడు, నాని జెంటిల్మన్ వంటి హిట్ మూవీస్ నిర్మిచారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి వాట్స్ అప్ లో ఈ సందేశాన్ని పంపారు.
Sivalenka Krishna Prasad
Producer Sridevi movies













