నాని కొత్త చిత్రం ‘జెర్సీ’ మూవీ పూజా కార్యక్రమం
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై, నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం) హీరోయిన్ గా “జెర్సీ” చిత్రం ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.
నటీనటులు
నాచురల్ స్టార్ “నాని”, శ్రద్దా శ్రీనాద్, సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా.
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: అనిరుద్, కెమెరామాన్ : సాను వర్గీస్, ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా
ఎడిటర్ : నవీన్ నూలి, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి
కధ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం : గౌతం తిన్ననూరి













