Simran Chaudhary: బ్యాక్ లెస్ డ్రెస్లో తెలుగమ్మాయి గ్లామర్ ట్రీట్
2014లో హమ్ తుమ్(Hum Tum) సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి సిమ్రాన్ చౌదరి(Simran Chaudhary) తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి అనుకున్న స్థాయి సక్సెస్ దక్కలేదు. సినిమాలు ఆడకపోవడంతో కెరీర్ కాస్త స్లో గా అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సిమ్రాన్ యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను అలరిస్తుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోషూట్స్ ను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు టచ్ లో ఉండే సిమ్రాన్ తాజాగా బ్యాక్ లెస్ బ్లాక్ గౌనులో మెరిసింది. ఈ ఫోటోల్లో అమ్మడి గ్లామర్ షో చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయి ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.













