Shreya Dhanwanthari: ట్రెండీ బికినీలో ఎట్రాక్ట్ చేస్తున్న శ్రేయా
చిన్న పాత్రలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన శ్రేయా ధన్వంతరి(Shreya Dhanwanthari) తర్వాత బాలీవుడ్ డిజిటల్ వరల్డ్ లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకుంది. ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్ గా తన ఫోటోషూట్లతో ఫ్యాన్స్ ను అలరించే శ్రేయా తాజాగా బీచ్లో బికినీ ధరించి అలలతో ఆడుకుంటూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో అమ్మడి ట్రెండీ లుక్తో పాటూ నవ్వు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. తన ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.













