Shraddha Srinath: రెడ్ డ్రెస్ లో శ్రద్ధా హాట్ అందాలు
 
                                    సోషల్ మీడియా క్రేజ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సెలబ్రిటీలందరూ దాన్ని వాడుకుని తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమ గ్లామర్ ను ఆరబోస్తూ నెటిజన్లను ఆకర్షించే హీరోయిన్లలో శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన అందాలను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే శ్రద్ధా తాజాగా రెడ్ కలర్ ఔట్ఫిట్ లో తన అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలు దిగి వాటిని ఇన్స్టాలో అప్లోడ్ చేయగా, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.











 
                                                        