45 ఏళ్ళ శిల్పా శెట్టి టూ పీస్ లో కూల్‌గా ఇంకా సైజ్ జీరో లుక్‌లో స్లిమ్‌గా ఉంది కదూ….
జూన్ 8వ తేదీ కి 45 సంవత్సరాలు పూర్తి చేసుకునే బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్ప శెట్టి ఈ నాటి యంగ్ హీరోయిన్స్ ని తలదన్నేలా ఫోటో షూట్ లు చేసుకుంటున్నది. ఇద్దరు పిల్లల తల్లి అయివుండికూడా జీరో సైజు లుక్‌లో స్లిమ్‌గా ఉంది. ఇక మొదటి నుంచి శిల్ప శెట్టి కి ఫ్యాషనిస్ట్గా మంచి పేరు ఉంది. సాధారణ ఫొటో షూట్ అయినా రెడ్ కార్పెట్ వాక్ అయినా ఈమె దుమ్ము రేపుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ ఉంటుంది..
ప్రస్తుతం అందరిలాగే శిల్ప శెట్టి కూడా లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటోంది. కానీ శిల్ప శెట్టి లోపల ఉన్న మరో అపరిచితురాలు మౌనంగా ఉండదు కదా…!ఏదో ఒక ఫ్యాషనబుల్ డ్రస్ వేసుకోందే ఈమెకి నిద్ర పట్టదు. అందుకే ఈమె ఇంట్లోనే ఉన్నప్పుడు ఈ ఎండాకాలంలో కంఫర్టబుల్‌గా ఉండేందుకు ధరించే 2 పీస్ ధరించి ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ దబ్బు రథాని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఎప్పటిలాగే ఈమె స్లిమ్ గా సైజ్ జీరోలాగా కనిపిస్తూ ఉంది. ఇంత కంఫర్ట్ ఉంటుందని తెలిస్తే కుర్రకారు ఊరుకుంటారా? ఫోటో దెగ్గర పెట్టుకుని డ్రీమ్స్ వేసుకోరా…. మరికొందరేమో శిల్ప శెట్టి ఓ సూపర్ మోడల్ తరహాలో ఇంకా యంగ్ హీరోయిన్ లా ఉందని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ జీరో సైజు కి మీరు ఏం చేస్తుంటారు అంటే పవర్ యోగ అండ్ పర్ఫెక్ట్ ఫుడ్ అంటుంది శిల్ప శెట్టి.













