Shilpa Shetty: యూత్‌కు చెమటలు పట్టిస్తున్న శిల్పా

ఆస్వాదించే మనసుండాలే కానీ వయసుతో సంబంధమేంటి అని అంటోంది బాలీవుడ్ యోగా క్వీన్ శిల్పా శెట్టి(Shilpa Shetty). ఐదు పదుల వయసులో కూడా 20 ఏళ్ల భామలతో పోటీ పడుతుంది శిల్పా శెట్టి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఫోటోలను షేర్ చేసే శిల్పా శెట్టి తాజాగా వెకేషన్ కు వెళ్లి అక్కడి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటల్లో వైట్ అండ్ వైట్ టై పీస్ లో శిల్పా ఇచ్చిన పోజులు కుర్రాళ్లకు సైతం చెమటలు పట్టిస్తున్నాయి. శిల్పా ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ తెగ షేర్ చేస్తున్నారు.