Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Sharwa36 movie shooting in hyderabad

Sharwanand: శర్వా UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్

  • Published By: techteam
  • September 19, 2025 / 09:19 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Sharwa36 Movie Shooting In Hyderabad

చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ మూవీ #Sharwa36 లో స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్ గా కనిపించబోతున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం లో ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Telugu Times Custom Ads

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శర్వా, టీమ్‌పై రేస్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా వుండబోతున్నాయి.

ఈరోజు మేకర్స్ శర్వానంద్ పర్సనల్ స్టిల్స్‌ని విడుదల చేశారు. స్టైలీష్ మేకోవర్‌లో శర్వా లుక్స్ అదిరిపోయాయి. శర్వా ఫ్యాషన్‌ ట్రెండీ క్లాసీ లుక్ లో ఆకట్టుకున్నారు.

యూనిక్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకునే శర్వా, ఈ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆడ్రినలిన్ రష్‌ని ఇచ్చే స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారు.

ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.

వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ హై-ఎనర్జీ మూవీ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది.

ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూ, ఎక్సయిటింగ్ విజువల్స్‌ ని అందిస్తున్నారు. గిబ్రాన్ ఈ చిత్రానికి డైనమిక్ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఎడిటర్‌గా, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్, ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్.

 

 

 

Tags
  • #Sharwa36
  • Hyderabad
  • sarwanand
  • tollywood

Related News

  • Mufthi Police Teaser Out

    Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” టీజర్

  • Kanthara Chapter 1 Trailer To Release On Sept 22

    Kanthara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్

  • Successful Hero Kiran Abbavarams K Ramp Teaser Promises Heavy Entertainment

    K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్

  • Mana Shankaravaraprasad Garu Movie Update

    Mana Shankaravaraprasad Garu: మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు మూవీ లేటెస్ట్ అప్డేట్

  • Bandla Ganesh Advice To Mouli

    Bandla Ganesh: ఎంత పని చేస్తివి బండ్లన్నా..?

  • Vasuki Anand Continue Studying

    Vasuki Anand: ఇప్ప‌టికీ చ‌దువుతున్నా

Latest News
  • Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్-ఐశ్వర్య రాజేష్ “మఫ్తీ పోలీస్” టీజర్
  • Sharwanand: శర్వా UV క్రియేషన్స్, #Sharwa36 హైదరాబాద్‌లో కీలక రేసింగ్
  • Kanthara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్
  • K-Ramp: కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్
  • NY: న్యూయార్క్ లో రోజారమణికి జీవనసాఫల్య పురస్కారం
  • Ajitesh Korupolu: నగరంలో నగరంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌…
  • KCR: కవితకు కేసీఆర్ ఆహ్వానం..?
  • Kondapalli Srinivas: జనసేన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చిన టీడీపీ మంత్రి
  • Prakasham: సడెన్ గా స్టేషన్ కు ఎస్పీ, ఉలిక్కిపడ్డ పోలీసులు
  • Chandrababu: పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer