Shama Sikander: చీరలో మతులు పోగొడుతున్న షామా
నార్త్ లో షామా సికిందర్(Shama sikander) పేరు తెలియని వారుండరు. 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన షామా కెరీర్లో ఎన్నో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. బుల్లి తెర నుంచి వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చిన షామా సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే అమ్మడు తాజాగా రెడ్ కలర్ శారీలో కనిపించి క్లీ వేజ్ షో చేస్తూ అందాలను ఆరబోస్తూ అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం షామా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-Sravani






