Shama Sikander: రెడ్ డ్రెస్ లో షామా క్లీవేజ్ షో

బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన షామా సికిందర్(Shama Sikander) కు బాలీవుడ్ లో మంచి గుర్తింపే ఉంది. హీరోయిన్ గా ఆచితూచి అడుగులేస్తున్న షామా సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా షామా రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ ఎద అందాలను ఆరబోస్తూనే లైట్ గా థైస్ షో కూడా చేసింది. నాలుగు పదుల వయసులో కూడా షామా ఎంతో అందంగా ఉందని నెటిజన్లు ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.