Shalini Pandey: వైట్ డ్రెస్ లో అర్జున్ రెడ్డి బ్యూటీ క్లీవేజ్ షో
అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే(Shalini Pandey) మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది. ఆ సినిమా హిట్టైనా తర్వాత షాలినీకి పెద్దగా ఆఫర్లు మాత్రం రాలేదు. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ షాలినీకి తగిన స్టార్డమ్ మాత్రం దక్కలేదనేది వాస్తవం. అయితే సినిమాల విషయంలో ఎలా ఉన్నా షాలినీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా షాలినీ వైట్ కలర్ ఔట్ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ తన అందాల్ని ఆరబోయగా, ఈ ఫోటోల్లో అమ్మడు కాస్త బక్క చిక్కినట్టుగా అనిపిస్తుందని కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.






