Seerath Kapoor: వైట్ కలర్ అవుట్‌ఫిట్ లో సీరత్ స్టన్నింగ్ గ్లామర్ షో

సీరత్ కపూర్(seerath kapoor) తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన సీరత్ కపూర్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా సీరత్ కపూర్ వైట్ కలర్ డిజైనర్ వేర్ లో ఎంతో అందంగా మెరిసింది. వైట్ కలర్ లెహంగా, దానికి మ్యాచింగ్ డిజైనర్ బ్లేజర్ ధరించి తన ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీరత్ అందాలను చూసిన నెటిజన్లు ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.