Seerath Kapoor: చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న సీరత్ అందాలు
రన్ రాజా రన్(Run Raja Run) మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మొదటి మూవీతోనే మంచి హిట్ తో పాటూ అందరి దృష్టిని ఆకర్షించింది సీరత్ కపూర్(Seerath kapoor). తర్వాత కొలంబస్(Columbus), రాజు గారి గది2(raju gari gadhi2), టచ్ చేసి చూడు(Touch chesi choodu), ఒక్క క్షణం(Okka Kshanam) లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన సీరత్ ఈ మధ్య కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సినిమాల పరంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సీరత్ సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ టచ్ లోనే ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బ్లూ కలర్ డ్రెస్ ధరించి అద్దం ముందు నిల్చుని తన అందాలను ఆరబోయగా, ఆ ఫోటోల్లో అమ్మడి అందాలు చూసి చలి కాలమైనప్పటిక కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.
– Sravani






