Sara Ali Khan: పొట్టి గౌనులో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న సారా

బాలీవుడ్ లోని ఎంతో మంది స్టార్ కిడ్స్ లో సారా అలీ ఖాన్(Sara Ali Khan) కూడా ఒకరు. తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న సారా అలీ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. సినిమాలతో పాటూ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్లకు టచ్ లో ఉండే సారా అలీ ఖాన్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సారా అలీ ఖాన్ ఓ పొట్టి గౌనులో భలే ఎట్రిక్టివ్ గా మెరిసింది. స్కిన్ టోన్ ఔట్‌ఫిట్ లో సారా బుట్టబొమ్మలా చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.