Sanjeedha Shaik: డిజైనర్ ఫ్రాకులో సెగలు పుట్టిస్తోన్న సంజీదా
హీరామండి(Heeramandi) సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజీదా షేక్(Sanjeedha Shaik) బుల్లి తెర ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ మధ్య ఛాలెంజింగ్ రోల్స్ లో ఛాన్సులు అందుకుంటున్న సంజీదా సినిమాలు, సిరీస్‌లతో పాటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం ద్వారా కూడా ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా సంజీదా పర్పుల్ కలర్ డిజైనర్ ఫ్రాకు ధరించి బోల్డ్ లుక్ లో కనిపించింది. థై స్లిట్ ఫ్రాకు లో థైస్ షో తో పాటూ అమ్మడు చేసిన క్లీవేజ్ షో కు నెటిజన్లు ఫిదా అయిపోయి అమ్మడి ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.













