సాగర్ చిత్రంలోని ఆ పాట ఇప్పటికి వింటూనే వుంటా : సచిన్ టెండూల్కర్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను సినీ నటులతో పాటు, అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు.” సాగర్ చిత్రం నుండి సచ్ మేరా యార్ హాయ్ అనే పాట నా ఫేవరేట్ సాంగ్ అది నా ప్లే లిస్ట్ లో ఎప్పటికి వుండే ఆ పాట నన్నెంతగానో ఆకట్టుకుంది, ఇలా అకస్మాత్తుగా సంగీత ప్రపంచం వదిలి వెళ్లడం భాద కలుగుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అయన కుటుంభ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను”
https://twitter.com/sachin_rt/status/1309512175686307842?s=19













