దుమ్మురేపిన సాహో
బాహుబలి తో జాతీయనటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్‌కు సాహో చిత్రంతో ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు ఆయన్ను ఫిదా చేశారు. నాలుగుభాషల్లో విడుదలైన సాహో చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చినా.. చిత్రంలోని ప్రభాస్ యాక్షన్ సీన్స్‌కు ఖుషీ అయిపోరు. బాలీవుడ్లో సల్మాన్ తదితర హీరోల కలెక్షన్స్ వందకోట్ల క్లబ్లో రావడం మనకు తెలిసిందే. కానీ తెలుగులో ప్రభాస్‌కు దక్కడం మరింత విశేషం. దాంతో ప్రభాస్‌కు ఒక్కసారిగా ఒక్క రోజు లోనే వందకోట్ల క్లబ్‌లోనే సాహో చేరింది. రెండు రోజుల్లోనే 205 కోట్లు రావడం విశేషం. ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత అతిపెద్ద కలెక్షన్లు సాధించిన చిత్రం సాహో.













