Rukmini Vasanth: పట్టు వస్త్రాల్లో చూడముచ్చటగా రుక్మిణి

సప్త సాగరాలు దాటి(sapta sagaralu daati) సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(rukmini vasanth). రీసెంట్ గా కాంతార చాప్టర్1(Kanthara chapter1)లో కనిపించి, తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రుక్మిణి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే రుక్మిణి చీర కట్టులోని ఫోటోలను షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. పట్టు క్లాత్ తో డిజైన్ చేసిన ఫ్రాక్ లో మెరవడంతో పాటూ, ఎల్లో కలర్ పట్టు చీర కట్టుకుని, దానికి మెరూన్ బ్లౌజ్ ధరించి చాలా అందంగా కనిపించిన రుక్మిణి నుంచి కుర్రాళ్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు.