‘బీ ద రియల్ మాన్’ ఛాలెంజ్ లో పట్టు గొలుసులు చేసిన సంపూర్ణేష్ బాబు
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే ఛాలెంజ్ నడుస్తోంది. ఒక్కొక్కరిదీ ఒక్కో టైప్ ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ “ఈ రోజు రాజు పేద తేడా లేదు…నీ ఆస్తి,డబ్బు నీ వెనక రావు..నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు గుర్తు చేసుకుంటున్న సమయం ఇది…మా ఆవిడ, పిల్లల కోసం నా “కంసాలి”వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసాను.” అంటూ ట్వీట్ చేసాడు సంపూర్ణేష్ బాబు #BetheREALMAN మీ @sampoornesh లాక్డౌన్లో ఇంట్లో ఉన్న సెలబ్రిటీలు ఇపుడు ఇంట్లో పనులు చేస్తూ.. అభిమానులతో ప్రజలకు కూడా ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేయమని, తమ కుల వృత్తి కూడా మరవవద్దని మంచి సందేశం ఇస్తున్నారు.













